(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 078

॥ శ్రీః ॥
1.78. అధ్యాయః 078
Mahabharata - Adi Parva - Chapter Topics
స్వజరామనంగీకుర్వతాం యదుప్రభృతీనాం యయాతినా శాపః॥ 1 ॥ తామంగీకుర్వతః పూరోర్వరదానం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-78-0x(460)(3559)
జరాం ప్రాప్య యయాతిస్తు స్వపురం ప్రాప్య చైవ హి।
పుత్రం జ్యేష్ఠం వరిష్ఠం చ యదుమిత్యబ్రవీద్వచః॥ 1-78-1(3560)
యయాతిరువాచ। 1-78-2x(461)
జరావలీ చ మాం తాత పలితాని చ పర్యగుః।
కావ్యస్యోశనసః శాపాన్న చ తృప్తోఽస్మి యౌవనే॥ 1-78-2(3561)
త్వం యదో ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ।
యౌవనేన త్వదీయేన చరేయం విషయానహం॥ 1-78-3(3562)
పూర్ణే వర్షసహస్రే తు పునస్తే యౌవనం త్వహం।
దత్త్వా స్వం ప్రతిపత్స్యామి పాప్మానం జరయా సహ॥ 1-78-4(3563)
యదురువాచ। 1-78-5x(462)
జరాయాం బహవో దోషాః పానభోజనకారితాః।
తస్మాజ్జరాం న తే రాజన్గ్రహీష్య ఇతి మే మతిః॥ 1-78-5(3564)
సితశ్మశ్రుర్నిరానందో జరయా శిథిలీకృతః।
వలీసంగతగాత్రస్తు దుర్దర్శో దుర్బలః కృశః॥ 1-78-6(3565)
అశక్తః కార్యకరణే పరిభూతః స యౌవతైః।
సహోపజీవిభిశ్చైవ తాం జరాం నాభికామయే॥ 1-78-7(3566)
సంతి తే బహవః పుత్రా మత్తః ప్రియతరా నృప।
జరాం గ్రహీతుం ధర్మజ్ఞ తస్మాదన్యం వృణీష్వ వై॥ 1-78-8(3567)
యయాతిరువాచ। 1-78-9x(463)
యత్త్వం మే హృదయాజ్జాతో వయః స్వం న ప్రయచ్ఛసి।
తస్మాదరాజ్యభాక్తాత ప్రజా తవ భవిష్యతి॥ 1-78-9(3568)
`ప్రత్యాఖ్యాతస్తు రాజా స తుర్వసుం ప్రత్యువాచ హ।'
తుర్వసో ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ।
యౌవనేన చరేయం వై విషయాంస్తవ పుత్రక॥ 1-78-10(3569)
పూర్ణే వర్షసహస్రే తు పునర్దాస్యామి యౌవనం।
స్వం చైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయా సహ॥ 1-78-11(3570)
తుర్వసురువాచ। 1-78-12x(464)
న కామయే జరాం తాత కామభోగప్రణాశినీం।
బలరూపాంతకరణీం బుద్ధిప్రాణప్రణాశినీం॥ 1-78-12(3571)
యయాతిరువాచ। 1-78-13x(465)
యత్త్వం మే హృదయాజ్జాతో వయః స్వం న ప్రయచ్ఛసి।
తస్మాత్ప్రజా సముచ్ఛేదం తుర్వసో తవ యాస్యతి॥ 1-78-13(3572)
సంకీర్ణాచారధర్మేషు ప్రతిలోమచరేషు చ।
పిశితాశిషు చాంత్యేషు మూఢ రాజా భవిష్యసి॥ 1-78-14(3573)
గురుదారప్రసక్తేషు తిర్యగ్యోనిగతేషు చ।
పశుధర్మేషు పాపేషు ంలేచ్ఛేషు త్వం భవిష్యసి॥ 1-78-15(3574)
వైశంపాయన ఉవాచ। 1-78-16x(466)
ఏవం స తుర్వసుం శప్త్వా యయాతిః సుతమాత్మనః।
శర్మిష్ఠాయాః సుతం ద్రుహ్యుమిదం వచనమబ్రవీత్॥ 1-78-16(3575)
యయాతిరువాచ। 1-78-17x(467)
ద్రుహ్యో త్వం ప్రతిపద్యస్వ వర్ణరూపవినాశినీం।
జరాం వర్షసహస్రం మే యౌవనం స్వం దదస్వ చ॥ 1-78-17(3576)
పూర్ణే వర్షసహస్రే తు పునర్దాస్యామి యౌవనం।
స్వం చాదాస్యామి భూయోఽహం పాప్మానం జరయా సహ॥ 1-78-18(3577)
ద్రుహ్యురువాచ। 1-78-19x(468)
న గజం న రథం నాశ్వం జీర్ణో భుంక్తే న చ స్త్రియం।
వాగ్భంగశ్చాస్య భవతి తాం జరాం నాభికామయే॥ 1-78-19(3578)
యయాతిరువాచ। 1-78-20x(469)
యత్త్వం మే హృదయాజ్జాతో వయః స్వం న ప్రయచ్ఛసి।
తస్మాద్ద్రుహ్యో ప్రియః కామో న తే సంపత్స్యతే క్వచిత్॥ 1-78-20(3579)
యత్రాశ్వరథముఖ్యానామశ్వానాం స్యాద్గతం న చ।
హస్తినాం పీఠకానాం చ గర్దభానాం తథైవ చ॥ 1-78-21(3580)
బస్తానాం చ గవాం చైవ శిబికాయాస్తథైవ చ।
ఉడుపప్లవసంతారో యత్ర నిత్యం భవిష్యతి। 1-78-22(3581)
యయాతిరువాచ। 1-78-23x(470)
అనో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ।
ఏకం వర్షసహస్రం తు చరేయం యౌవనేన తే॥ 1-78-23(3582)
అనురువాచ। 1-78-24x(471)
జీర్ణః శిశువదాదత్తే కాలేఽన్నమశుచిర్యథా।
న జుహోతి చ కాలేఽగ్నిం తాం జరాం నాభికామయే॥ 1-78-24(3583)
యయాతిరువాచ। 1-78-25x(472)
యత్త్వం మే హృదయాజ్జాతో వయః స్వం న ప్రయచ్ఛసి।
జరాదోషస్త్వయా ప్రోక్తస్తస్మాత్త్వం ప్రతిలప్స్యసే॥ 1-78-25(3584)
ప్రజాశ్చ యౌవనప్రాప్తా వినశిష్యంత్యనో తవ।
అగ్నిప్రస్కందనపరస్త్వం చాప్యేవం భవిష్యసి॥ 1-78-26(3585)
వైశంపాయన ఉవాచ। 1-78-27x(473)
ప్రత్యాఖ్యాతశ్చతుర్భిశ్చ శప్త్వా తాన్యదుపూర్వకాన్।
పూరోః సకాశమగమన్మత్త్వా పూరుమలంఘనం॥ 1-78-27(3586)
యయాతిరువాచ। 1-78-28x(474)
పూరో త్వం మే ప్రియః పుత్రస్త్వం వరీయాన్భవిష్యసి।
జరా వలీ చ మాంతాత పలితాని చ పర్యగుః॥ 1-78-28(3587)
కావ్యస్యోశనసః శాపాన్న చ తృప్తోఽస్మి యౌవనే।
పూరో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ।
కంచిత్కాలం చరేయం వై విషయాన్వయసాతవ॥ 1-78-29(3588)
పూర్ణే వర్షసహస్రే తు పునర్దాస్యామి యౌవనం।
స్వం చైవ ప్రతిపత్స్యామి పాప్మానం జరయా సహ॥ 1-78-30(3589)
వైశంపాయన ఉవాచ। 1-78-31x(475)
ఏవముక్తః ప్రత్యువాచ పూరుః పితరమజ్జసా।
యదాత్థ మాం మహారాజ తత్కరిష్యామి తే వచః॥ 1-78-31(3590)
`గురోర్వై వచనం పుణ్యం స్వర్గ్యమాయుష్కరం నృణాం।
గురుప్రసాదాత్త్రైలోక్యమన్వశాసచ్ఛతక్రతుః॥ 1-78-32(3591)
గురోరనుమతం ప్రాప్య సర్వాన్కామానమాప్నుయాత్।
యావదిచ్ఛసి తావచ్చ ధారయిష్యామి తే జరాం'॥ 1-78-33(3592)
ప్రతిపత్స్యామి తే రాజన్పాప్మానం జరయా సహ।
గృహాణ యౌవనం మత్తశ్చర కామాన్యథేప్సితాన్॥ 1-78-34(3593)
జరయాహం ప్రతిచ్ఛన్నో వయోరూపధరస్తవ।
యౌవనం భవతే దత్త్వా చరిష్యామి యథాత్థమాం॥ 1-78-35(3594)
యయాతిరువాచ। 1-78-36x(476)
పూరో ప్రీతోఽస్మి తే వత్స ప్రీతశ్చేదం దదామి తే।
సర్వకామసమృద్ధా తే ప్రజా రాజ్యే భవిష్యతి॥ 1-78-36(3595)
వైశంపాయన ఉవాచ। 1-78-37x(477)
ఏవముక్త్వా యయాతిస్తు స్మృత్వా కావ్యం మహాతపాః।
సంక్రామయామాస జరాం తదా పూరౌ మహాత్మని॥ ॥ 1-78-37(3596)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి అష్టసప్తతితమోఽధ్యాయః॥ 78 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-78-2 వలీ త్వచఃసంవలనం। పలితాని కేశరోంణాం శౌక్ల్యం। పర్యగుః పరితః శరీరే గతాని ప్రాప్తానియౌవనే యౌవనసాధ్యే కామభోగే॥
1-78-3 పాప్మానం భోగసామర్థ్యేఽపి తదిచ్ఛారూపం చిత్తస్య దౌస్థ్యం। చరేయం భుజ్జీయ॥
1-78-5 దోషాః కఫాద్యాధిక్యాద్వమనాదయః॥
1-78-15 తిర్యగ్యోనీనామివ గతం ప్రకాశం మైథునాద్యాచరణం యేప తేషు॥
1-78-21 పీఠకానాం రాజయోగ్యానాం నరయానవిశేషాణాం తఖతరావా ఇతి ంలేచ్ఛేషు ప్రసిద్ధానాం॥
1-78-26 అగ్నిప్రస్కందనం శ్రౌతస్మార్తాద్యగ్నిసాధ్యకర్మత్యాగస్తత్పరః॥
1-78-28 వరీయాన్స్వభ్రాతృభ్యో మహాన్। జరో దేహేంద్రియశక్తిఘాతః॥
1-78-31 అంజసా ఆర్జవేన॥
1-78-34 యథేప్సితాన్ యావజ్జీవం॥ అష్టసప్తతితమోఽధ్యాయః॥ 78 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.